అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా!
అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా!
పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా
నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు
అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి
తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు – ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App