అల్లు అర్జున్ అరెస్ట్‌లపై RGV ఏమన్నారంటే?
Trinethram News : అల్లుఅర్జున్ అరెస్ట్ పై ఆర్జీవీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు అధికారులను ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు.
- పుష్కరాలు, బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా?
- ఎన్నికలప్రచారాల తొక్కసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా?
- సినిమాల ప్రీ-రిలీజ్లో ఎవరైనా చనిపోతే హీరోహీరోయిన్లను అరెస్టు చేస్తారా?
- భద్రత ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App