TRINETHRAM NEWS

We will wash Pawan’s shoes if we are proved wrong: Ambati

Trinethram News : Andhra Pradesh : తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

‘తండ్రి చనిపోతే తలనీలాలు ఇవ్వని చంద్రబాబు హిందూధర్మం గురించి మాట్లాడటం దారుణం.

పెద్ద ఆరోపణ చేసి దానిని నిరూపించలేకపోతున్నారు

మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం.

ఆయనెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్లే కదా చేయాలి’ అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will wash Pawan's shoes if we are proved wrong: Ambati