TRINETHRAM NEWS

తేదీ: 16/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత ప్రభుత్వం వైసిపి హాయంలో తెలుగుదేశం నాయకులను గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారిపట్ల రెడ్ బుక్ అమలవుతుందని ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అనడం జరిగింది .

ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైల్లోకి వెళ్లారు అని అన్నారు . ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న , ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App