TRINETHRAM NEWS

ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు… ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది: అమిత్ షా

ఎన్డిఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా… కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది ..

కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నాం: అమిత్ షా… మా మిత్రులను ఎప్పుడూ మేము బయటకు పంపలేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చు: అమిత్ షా