
తేదీ : 29/03/2025. కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కేంద్ర ప్రతిపాదించిన వక్పు సవరణ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు వైసీపీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు.
రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా పార్లమెంటులో తమ ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. మనదేశంలో మతాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ఈవక్పు బిల్లును తెచ్చారని నాని విమర్శించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
