జూలై 7, 2026

WhatsApp Image 2024 11 26 at 6.11.52 PM

TRINETHRAM NEWS

ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం : CBN

Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024,

‘ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ సెక్రటేరియట్‌లో 75వ రాజ్యాంగ దినోవ్సవ వేడుకలో ఇవాళ ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథమన్నారు. 11 మంది ఏపీ నుంచీ రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషం అన్నారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page