TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా మద్గుల చుట్టంపల్లి 8 వార్డులో గత మూడు నెలల నుండి,వీధిలైట్స్ లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై మున్సిపల్ అధికారులకు తెలియజేసిన నిమ్మకు నీరెత్తి నట్లు పోకడ పోతున్నారు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల నుండి జిల్లా పంచాయతీరాజ్ ఆఫీస్ వరకు లైట్స్ వెలగడం లేదు దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు లైట్స్ వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Villagers suffering from streetlights