TRINETHRAM NEWS

బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు

Trinethram News : నిజామాబాద్ – రెంజల్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు.

ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు.

బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు.. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App