కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియచేయడంతో గ్రామం లో పర్యటించి గ్రామస్తులను సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలి అని అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నార్లకంటి దుర్గయ్య, కృష్ణ ,నార్లకంటి ప్రతాప్,పి.సాయిలు,జితయ,మధుల మధు, శంకర్,సందీప్ గౌడ్ ,శ్రీకాంత్ రెడ్డి,వర్మ,ఈశ్వర తదితరులు పల్గొన్నారు