
తేదీ : 26/03/2025. యన్ టి ఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, కలగర పంచాయతీ కుందపల చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ కొన్ని సంవత్సరాలుగా పాడైపోయి ఉన్నది. రైతుల క్షేమం కోసం తన సొంత నిధులతో బాగు చేపించి రైతులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత వల్లభనేని.
గిరిబాబు (N R I) కు దక్కడం రైతులు సంతోషం వ్యక్తపరిచారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే పరిష్కారమే గిరిబాబు . ప్రజాసేవ చెయ్యడమే తను నేర్చుకున్న చదువు అని ప్రజలే దేవుళ్ళు , ఆ దేవుళ్ళకు సేవ చేయడమే నా కర్తవ్యం అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
