Vajresh and Bhupathi met Duddilla Sridhar : మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన వజ్రేష్ యాదవ్ , భూపతి రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ , భూపతి రెడ్డి .

తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మల్కాజ్గిరి నూతన అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ , రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , నియోజకవర్గ ఇన్చార్జెస్ పరమేశ్వర్ రెడ్డి , కొలన్ హనుమంత్ రెడ్డి , బండి రమేష్ , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vajresh Yadav and Bhupathi Reddy paid a courtesy call on Minister Duddilla Sridhar Babu

You cannot copy content of this page

Scroll to Top