
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 26: ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఒక్క ఉపాధ్యాయుల మద్దతుతో మాత్రమే పోటీ చేయుచున్నారు. గాదె శ్రీనివాసులు నాయుడు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగినది. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాల యందు అధిక పనిగంటలు కుదింపు, ఏకీకృత సర్వీసులు అమలు, అర్హత గల ఉపాధ్యాయులకు పదోన్నతులు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ క్రమబద్ధీకరణ, రాబోయే డీఎస్సీ లో ప్రస్తుతం ఉన్న సిఆర్టి పోస్టుల మినహాయింపు, గిరిజన ప్రాంతంలో ప్రత్యేక అలవెన్స్ అమలు చేయించుట, కే జి బి వి ఉపాధ్యాయుల ఎన్ టి ఎస్ అమలు
గల్లీ నుండి ఢిల్లీ వరకు సత్సంబంధాలున్నా శ్రీనివాస నాయుడు ని గెలిపించినట్లయితే ఉపాధ్యాయుల గొంతు శాసనమండలిలో వినిపించడమే కాక అనేక జీవోలను తెచ్చిన ఘనుడు,పనులు జరిపించే సత్తా గల నాయకుడు కావున ఉపాధ్యాయ మిత్రులు ఆలోచించి తమ మొదటి ప్రాధాన్యత ఓటును శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు కి వేయాలని కోరుచు
ఈరోజు అనంతగిరి మండలం లోని వివిధ పాఠశాలలలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర, పి ఆర్ టి యు కౌన్సిలర్ ఆర్ .రామకృష్ణ, పి ఆర్ టి యు జిల్లా కౌన్సిలర్స్ కే . త్రినాధ రావు , జిల్లా కౌన్సిలర్ జి. త్రినాధ రావు , వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
