
Trinethram News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024కు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభమై మే 2, 2025న ముగుస్తుంది. ఇంటర్వ్యూలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. 370 మంది అభ్యర్థులు షార్టిస్ట్ చేయబడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
