TRINETHRAM NEWS

Union Minister Kishan Reddy was treated politely by Sunil Madiga

Trinethram News : వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ ఈ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి గారి గెలుపుకై ఎమ్మార్పీఎస్ కృషి చేస్తుందని వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మధిర మండల అధ్యక్షులు కొండూరి రాజేష్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ స్టూడెంట్ యూనియన్ మధిర మండలం అధ్యక్షులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, ఎర్రుపాలెం మండల అధ్యక్షులు వరయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Minister Kishan Reddy was treated politely by Sunil Madiga