TRINETHRAM NEWS

పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల

Trinethram News : నాగర్ కర్నూలు – అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.

అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేసింది.. ఇది గమనించిన టీచర్లు, గ్రామస్థుల సాయంతో పిల్లర్లను చిన్న ముక్కలుగా తొలగిస్తూ బాలిక తలను సురక్షితంగా బయటకు తీశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App