TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 25: నెల్లూరు జిల్లా: కావలి : నియోజకవర్గం అభివృద్ధి బాటలో, తక్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి సాధించిన ఘనత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి,దే, సొంతమని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అందుకు నిదర్శనం కావలి, అభివృద్ధి, భారత జాతీయ పతాక ఐకానిక్ పాయింట్. తుమ్మలపెంట రోడ్డు.
బాపూజినగర్ డ్రైన్ ముసునూరు,ఇందిరమ్మ కాలనీ అనుసంధాన ప్రాజెక్ట్, రైల్వే అండర్ పాస్ ఉదయ గిరి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ వెంగల రావు నగర్,ఇందిరమ్మ కాలనీ అనుసంధానం ప్రాజెక్ట్ ఉదయగిరి రోడ్ నుండి మద్దూరుపాడు నాలుగు లైన్ ల ట్రంక్ రోడ్ రైల్వేస్టేషన్ లో ప్రయాణీకుల సౌకర్యార్థం లిఫ్ట్ నిర్మాణం ఇవన్నీ కావలి పట్టణంలో ప్రజలే అందుకు సాక్షులు ఇవి కాకకుండా పట్టణ వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్స్, పార్క్ లకు కొత్త రూపు.
డ్రైన్ కాలువల్లో పూడిక తీత. పంట కాలువల్లో పూడిక తీత, ఆక్రమణల తొలగింపు. ట్రంక్ రోడ్ వెంట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మార్జిన్లలో ఆక్రమణల తొలగింపు. రోడ్ మార్జిన్ వ్యాపారుల క్రమబద్ధీకరణ. పారిశుధ్య నిర్వహణపై నిరంతర నిఘా, సమీక్ష, దోమల నియంత్రణకు పాగింగ్ పట్టణంలో గృహ నిర్మాణాలకు సులభతర అనుమతులు, అవినీతి పీడనకు చల్లు చీటి సమ్మర్ ట్యాంక్ నుంచి అవాంతరాలు లేని మంచినీటి సరఫరా బోగోలు బిలకోట క్షేత్ర వాస్తు పరిక్రమకు శృంగేరి పీఠాధిపతుల అభయ హస్తాల మీదుగా శ్రీకారం.
కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో 30 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
పరిశ్రమలు, ముమ్మరంగా భూసేకరణకు కసరత్తు, మరి కొన్ని నెలల్లో లక్ష కోట్ల బిపిసిఎల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలు రానున్న రామాయ పట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలు. మరో మూడేళ్ళలో దామావరం విమానాశ్రయం , పక్కా ప్రణాళికతో ముందుకు, తాజాగా ఎంపీలు, అధికారులతో కలిసి క్షేత్ర పరిశీలన.
ఇప్పటికే జువ్వల దిన్ని హార్బర్ నిర్మించి ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం. మోసాలనుంచి విముక్తి అక్రమ రియల్ ఎస్టేట్ లపై ఉక్కు పాదం, మదుపరుల భద్రత, ప్రయోజనాలకు పెద్ద పీట.
చీటర్ సుభాని కబంధ హస్తాల నుంచి అమాయక మదుపరులకు విముక్తి, కోట్లాది రూపాయల ఆస్తుల సీజ్, సూత్ర దారులైన, పాత్రధారులైన మింగిన ప్రతి రూపాయి కక్కించి బాధితులకు న్యాయం చేసేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే.
ఎన్ని అభివృద్ధి పనులు, ఎన్ని సేవలు, ఎన్ని ప్రణాళికలు కేవలం ఎనిమిది నెలల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజక వర్గం ప్రజల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy