
తేదీ : 29/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని భవిత కేంద్రం విద్యార్థులకు అంగన్వాడి సెంటర్ పిల్లలకు ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు బి. జ్యోతి విద్యార్థులకు ఉగాది పచ్చడి అందజేశారు. పచ్చడిలో తీపి, కారం, పులుపు ఉన్నట్లు జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
