TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామ సరిహద్దుయందు ఈ రోజు అనగా 26-03-25 బు ధవారం రోజు ఉదయం 6 గంటల కు అనుమతి లేకుండా రెండు ఇసుక ట్రాక్టర్ లు ఒక దాని వెనుక ఒకటి ఏపీ 27u b6670, మరియు టీజీ,05C2383 లను, సీజ్ చేసి వాటి డ్రైవర్లను1,మాద్గుతేజ,2,వూటకుంటకృష్ణ, గోన బోయినపల్లి గ్రామం వీరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది, తదుపరి చర్యల నిమిత్తం వీటిని మైనింగ్ అధికారులకు రిపోర్టు పంపించడం జరిగిందని ఎస్సై రాజు, మరియు వారి సిబ్బంది తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two unlicensed sand tractors