
తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు మండలం ఒక ప్రైవేట్ వైద్యశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదపు శాత్తు జరిగిందని స్థానికులు చెప్పారు. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న బాపు నగరానికి చెందిన రామిశెట్టి.
సుబ్బారావు, వరప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
