TRINETHRAM NEWS

తేదీ : 23/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపులపాడు మండలం, వీరవల్లిలో చేపలు పట్టేందుకు పోలవరం కాలువలో వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతులు నాగూర్. భాష, షేక్ . షరీఫ్ గా గుర్తించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App