
Trinethram News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణం చేసిన తర్వాత ఇది ట్రంప్కి తొలి విదేశీ పర్యటన. ఇందులో భాగంగా ఆయన గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలను సందర్శించనున్నారు. ఈ పర్యటన మే నెలలో ఉండనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలియజేశాయి. గల్ఫ్ దేశాలను ట్రంప్ సందర్శించనుండటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
