
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ రైల్వే స్టేషన్ కు విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కలిసిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం పలు సమస్యల పై సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ సందర్భంగా హైదరాబాద్ పూర్ణ ప్యాసింజర్ ను చిట్టిగిద్ధ
రైల్వే స్టేషన్ లో ఆపాలని, హుబ్లీ ఎక్స్ ప్రెస్స్ ,మచిలీపట్నం – బీదర్ మరియు ఎల్.టి.టి. ట్రైన్ ను శంకర్పల్లి రైల్వే స్టేషన్ లో ఆపాలని, అంతేకాక నవాబుపేట్ మండలంలో ఒకటి చించల్ పేట్, చిట్టి గిద్ద మరియు ముబారక్ పూర్ గ్రామాలలో మూడు అండర్ రైల్వే బ్రిడ్జి లు మంజూరు చేయాలని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
