TRINETHRAM NEWS

Traffic Police Station for the last six years

రామగుండంలో పనిచేసి, ఎలాంటి చిన్న రిమార్కులు లేకుండా పై అధికారుల మన్ననలు పొంది ఐదుగురు పోలీస్ సిబ్బందిని

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో వారిని శాలువాతో సత్కరించి యొక్క సేవలను కొనియాడనైనది
ట్రాన్స్ఫర్ అయి బదిలీపై వెళ్తున్న సిబ్బంది వివరములు

  1. రాజేశం హెడ్ కానిస్టేబుల్ ( పెద్దపల్లి ట్రాఫిక్కు బదిలీ కావడం జరిగింది )
  2. రాజమౌళి కానిస్టేబుల్ సిసిఎస్ పెద్దపల్లికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది
  3. లక్ష్మణ్ లక్ష్మణ్ కానిస్టేబుల్ గోదావరిఖని వన్ టౌన్ కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది4. సంపత్ కుమార్ pc టాస్క్ ఫోర్స్ పెద్దపల్లి కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది
  4. అశోక్ కానిస్టేబుల్ NTPC కి బదిలీ కావడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Traffic Police Station for the last six years