
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియా మేదర్ బస్తి రోడ్డు సింగరేణి క్వార్టర్లను సంస్థ ఆధీనపరచుకోగా ఖాళీ చేసినటువంటి క్వార్టర్లను సింగరేణి సంస్థ కూల్చి వేయడం జరిగింది క్వార్టర్లకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారస్తులకు చెందినటువంటి షెటర్స్ కిరాయి పెంపుదల కోసమని క్వార్టర్ ఓనర్స్ వచ్చి దౌర్జన్యం చేస్తూ కిరాయి పెంచకపోతే షాపులు ఖాళీ చేయాలని బెదిరిస్తూ షాపులకు తాళం వేయడం జరిగింది అందుకు నిరసన గా కిరాయిదారులందరూ రోడ్డుపై బైఠాయించి తమ షాపులను స్వచ్ఛందంగా ఒకరోజు పాటు బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
