Torrential Rains : ఉత్తరాదిన కురుస్తున్న కుండపోత వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాదిన కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చాయి. మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూలో వర్షాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసేశారు. హిమాచల్‌లో ఆకస్మిక వరదలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Torrential rains in the

You cannot copy content of this page

Scroll to Top