నేడు, రేపు ‘కళా ఉత్సవ్’ రాష్ట్రస్థాయి పోటీలు
విజయవాడ :
Trinethram News : ఏపీలో విద్యార్థుల్లో ప్రతిభన వెలికితీసేలా నేడు,రేపు రాష్ట్రస్థాయి ‘కళా ఉత్సవ్’ పోటీలు విజయవాడ లో జరగనున్నాయి. మిమిక్రీ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఓకల్ మ్యూజిక్, జానపద కీర్తనలు – నృత్యం, క్లాసికల్ డాన్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో పాల్గొంటారు. సత్తా చాటిన వారిని జనవరి 2 నుంచి 7 వరకు భోపాల్లో జరిగే జాతీయ స్థాయి
పోటీలకు పంపుతారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App