సంఘటనలు
1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1927: JRD టాటా పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు.
1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
1979: ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధానిగా మారింది.
2009: ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ భీంసేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
జననాలు
1984: ఆదర్శ్ బాలకృష్ణ. కన్నడ, తెలుగు, హిందీ, చిత్రాల నటుడు
1985: ప్రియ హిమేష్ , నేపథ్య గాయకురాలు
1990: ఎల్.వి.రేవంత్ , నేపథ్య గాయకుడు
మరణాలు
1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) – (జననం.1845)
1993: గయాప్రసాద్ కటియార్, “హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్”కు చెందిన విప్లవ వీరుడు.(జ.1900)
2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
2019: చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)
2022: టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924)
పండుగలు, జాతీయ దినాలు
జాతీయ డీ వార్మింగ్ డే