
త్రినేత్రం న్యూస్ తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులను 1, 2 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తాం
ఇంటర్ పరీక్షల్లో ప్రతిసారీ విధించే ఒక నిముషం ఆలస్యం నియమాన్ని ఈసారి కొంత సడలించిన ప్రభుత్వం
పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 గంటల తర్వాత 1, 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
