TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం,డిసెంబరు 28,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:విదియ పూర్తి
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:పునర్వసు రా12.39 వరకు
యోగం:ఐంద్రం రా2.32 వరకు
కరణం:తైతుల సా6.15 వరకు
వర్జ్యం:ఉ11.56 – 1.37
దుర్ముహూర్తము:ఉ10.11 – 10.55 &
మ2.34 – 3.18
అమృతకాలం:రా10.06 – 11.48
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.33
సూర్యాస్తమయం: 5.30
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి