TRINETHRAM NEWS

ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు.. 2.0 వేరేగా ఉంటది

Trinethram News : Andhra Pradesh : ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను

చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను, కష్టాలను చూస్తున్నా

ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడం తప్ప.. ఏం పీకలేదు

కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను

ఎక్కడున్నా వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా

మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నాం – ఏపీ మాజీ సీఎం జగన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Jagan