TRINETHRAM NEWS

ఏపీలో టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

Trinethram News : ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు.ఫిబ్రవరి15, మార్చి 1,15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు.ఏప్రిల్ 10-15 వరకు హెడ్ మాస్టర్లు,21-25 వరకు సీనియర్ అసిస్టెంట్లు , మే 1-10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26-30 వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు చేపడతారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App