
తేదీ : 03/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పాస్టర్ ప్రవీణ్ మృతి పై మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది. ప్రవీణ్ మరణం పై కులమత వి ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి డ్రామాలు చేస్తుందన్నారు. మున్ముందు ఇలాంటివి పెరుగుతాయని , ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ప్రతి ఇష్యూను సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు. దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబ సభ్యుల వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం.చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
