
నగరి త్రినేత్రం న్యూస్
నగరి మున్సిపల్ పరిధిలో నున్న పసుపులేటి నగర్ వీ కే ఎస్ లే అవుట్ నగర్ లో గత రాత్రి దొంగలు ఏసీ అవుట్ కంప్రసర్ దొంగలించుటకు యత్నించారు. , అది విఫలం కావడంతో వారి వెంట తీసుకొచ్చిన సామాగ్రి నీ అక్కడే ఉదిలి వెళ్ళారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
