హైదరాబాద్ మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్ళాడు.
సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనక కారు ఆపారు.
ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్దారణ చేసుకొని..
సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు.
ఈ దృష్యాలన్నీ సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి…