TRINETHRAM NEWS

తేదీ : 25/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏదోరకంగా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొనడం జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ సీఎం జగన్ పై చేసిన విమర్శలను పేర్ని నాని ఖండించారు.

ఎక్సైజ్ శాఖ మాజీ ఎండి వాసుదేవ రెడ్డిని బెదిరించి స్టేట్ మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. తప్పుడు ఆధారాలతో కౌరవ సభలో ఎదురు మాట్లాడితే రాము భయపడమని చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

They are trying to