TRINETHRAM NEWS

బీజేపీ జిల్లా అధ్యక్ష రేసులో ఈ ముగ్గురు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా అద్యక్ష రేసులో తుది జాబితాలో ముగ్గురు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా అద్యక్షుడినియామకం పూర్తి కానున్ననెపద్యంలో పైనల్ లిస్ట్ లో మాజీజిల్లాఅద్యక్షుడు సదానందరెడ్డి,కోటిశివరాజ్ అదే విదంగా డాక్టర్ కోప్పుల రాజశేఖర్ రెడ్డిలు తుది జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీలోఅభిప్రాయ సేకరణ ఇప్పటికే ముగిసిననేపథ్యంలో పండుగ తర్వాత వారం రోజుల్లో కొత్త జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తారనిఉన్నత స్థాయి వర్గం స్పష్టం చేస్తుందని ముఖ్యనాయకులు చర్చించుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App