TRINETHRAM NEWS

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు.

ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు.

దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ