అప్పుడు నాడు – నేడు ఇప్పుడు బారు జోరు
తేదీ : 06/02/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మదనపల్లి పట్టణం నీరు గట్టు వారు పల్లి వివేకనంద ఉన్నత పాఠశాల అదనపు గదులు కోసం గత ప్రభుత్వం వైసిపి హాయంలో నాడు నేడు కింద నిర్మాణం చేపట్టడం జరిగింది.
నిధులు రాకపోవడం , పనులు చేపట్టి వదిలేసారు . విద్యాశాఖ అధికారులు , స్థానికులు, పాఠశాల గదుల్లో మరుగుదొడ్లకు మరియు మందుబాబులకు , వాడడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App