WhatsApp Image 2024 03 13 at 19.33.20
Trinethram News : నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా Bjp పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను చెప్పుతో కొట్టింది.
