
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన గ్రామంలో భారత స్వాతంత్ర్య దినం నుండి నేటి వరకు మంచినీరు సమస్యపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పందించని ప్రజా ప్రతినిధుల.
దాబుగూడ ప్రజలు ఎన్నో తరాల నుండి ఊటగడ్డపై పై ఆధారపడి జీవనైపుణ్యం కొనసాగుతున్న ఆదివాసులు అనేక జబ్బు ,జలుబు, జ్వరాలకు పాల్పడుతూ కలుషితమైన వంటి నీరు త్రాగడం జ్వరంటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా రోజు ఎన్నో ఉన్నాయి. సిపిఎం ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టీ నిరంతరం పోరాటాలు చేయడం జరిగింది.
దాని ఫలితముగా నేడు దాబుగూడ గ్రామంలో మంచినీరు అందుబాటులో తీసుకొచ్చిన పంచాయితీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, దాబుగూడ గ్రామస్తులు సిపిఎం పార్టీకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ఈ కార్యక్రమంలో, మాదల పంచాయతీ సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ వార్డు మెంబెర్ పాంగి సింహాద్రి,మాజీ వార్డ్ మెంబర్ సిరిగాం సొన్ను, పెషా అధ్యక్షులు గురుమూర్తి,రాము భగత్ రామ్,రామ్ చందర్,తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
