జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 11 at 3.57.58 PM

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ పనిచేస్తున్న శంకర్రావు

విధుల్లో నలుగురు కానిస్టేబుళ్లు..

ఎవరూ లేని సమయంలో ఎస్ ఎల్ ఆర్ గన్ తో ఎలా షూట్ చేసుకోవాలో చెక్ చేసుకున్న శంకర్రావు..

ఎస్ ఎల్ ఆర్ గన్ గుండెకు గురి పెట్టుకుని ముందుకు వంగి తుపాకీతో కాల్చుకున్న శంకర్రావు..

సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచిన శంకర్రావు..

గన్ శబ్దం విని హుటాహుటిన లోనికి వచ్చిన మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు..

మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు..

You cannot copy content of this page