
The task force police arrested seven people who were playing poker in an attack on a poker base
పరారిలో మరో ఇద్దరు
రూ17,200 నగదు, 04 మొబైల్స్ , 02 బైక్‌లు ,01 ఆటో స్వాధీనం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ రవి ప్రసాద్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్ లతో కలిసి రైడ్ చేయగా 07 గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. మరో ఇద్దరు పారిపోవడం జరిగింది. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.17,200 నగదు, 04 మొబైల్స్, 02 బైక్‌లు, 01 ఆటో ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు, ద్విచక్ర వాహనం, ఆటో మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
పట్టుపడిన వారి వివరాలు
1) Md బషీర్ s/o మొయినుద్దీన్ వయస్సు 46yrs r/o gdk అశోక్ నగర్
2) ఆళ్ల కుంట రమేష్ s/o గంగయ్య వయస్సు 35yrs, r/o అంతర్గం
3) శ్రీనివాస్/o గణేష్ వయస్సు 35yrs, r/o ఏన్టీపీసీ.
4) పుట్నూరిలు o నారాయణ 35yrs r/o ఏన్టీపీసీ.
5)దుస్సా నరేష్ s/o వెంకటేష్ 25 yrs, r/o ఏన్టీపీసీ .
6)చింత మణి కాంత s/o అసు వయస్సు 26 yrs, r/o ఏన్టీపీసీ
7).తమ్మిశెట్టి మహేష్ s/o రాధాకృష్ణ 26yrs ఒడ్డెర r/o కాకతీయ నగర్ ఏన్టీపీసీ.
పరారిలో ఉన్న వారి వివరాలు
1.ధరంగుల రవి s/o నర్సయ్య 28yrs, అంతర్గం.
2.నరేష్, రామగుండం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
