TRINETHRAM NEWS

టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే.
Trinethram News : కొండమీద వివాదాలు సృష్టించి, రాజకీయ ప్రత‌్యర్థులను అణచటం కోసం భగవంతున్ని అడ్డం పెట్టుకోవాలని బీ.ఆర్.నాయుడు, ఈవో, జేఈవో ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేసే దృక్పథం వీళ్లకెప్పుడూ లేదు. పవిత్రమైన కొండను రాజకీయాలకు వాడుకోవాలనే దుర్భుద్ధితో చంద్రబాబు చేసిన పనుల ఫలితమే ఈ సంఘటన. కొండ మీద పాపాలు ఇలాగే కొనసాగితే ఈ ఘటనలు కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. తిరుమల కొండను పవిత్రంగా చూడాలి.

-అంబటి రాంబాబు, మాజీమంత్రి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App