
ఉప్పు ఎన్నిక రాబోతుంది
తేదీ : 12/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం, ఉండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు మాట్లాడడం జరిగింది. పులివెందులలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది అని అన్నారు.
తనపై జరిగిన కాస్ట్ డియల్ టార్చర్ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ ఉనికి కోసమే జగన్ ప్రతిపక్ష హోదా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని , ఒకవేళ రాకపోతే పులివెందులలో ఉప ఎన్నిక ఖాయమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
