TRINETHRAM NEWS

The ongoing flower garland program to include the Constitution of India in the curriculum has reached its 41st day

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంఆర్ స్కూల్ అకాడమీ సంస్థల నుంచి సూరారం బ్రాంచ్ కు సంబంధించిన ఎన్సిసి బాలికలు రావడం జరిగింది

చేతుల మీదుగా నిత్య పూలమాల కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబుజికి జీవం రావు మరియు భారత రాజ్యాంగం పట్ల స్పష్టమైన వైఖరితో వారు మాట్లాడడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో పెద్దలు దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ గట్టు అశోక్ కార్యనిర్వాహకుడు మంచింటి అంజన్న జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం బహదూర్ పల్లి గ్రామ అధ్యక్షులు దానన్న అదేవిధంగా దాస్ బోడో ప్రభాకర్లు పాల్గొని ఇంచుమించుగా 402 మంది పిల్లలు మరియు స్టాఫ్ అందరు మరి కలిసి ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా చేయడం చాలా చాలా సంతోషకరం అదేవిధంగా సీఎంఆర్ అకాడమీ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్న విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The ongoing flower garland program to include the Constitution of India in the curriculum has reached its 41st day