TRINETHRAM NEWS

The new program of the Department of Education.. No longer teachers at students’ homes!

Trinethram News : AP: 2024-25 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ‘పేరెంట్ టీచర్-హోం విజిట్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.

జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి.

విద్యార్థుల ప్రతిభను మెరుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The new program of the Department of Education.. No longer teachers at students' homes!