TRINETHRAM NEWS

The new government abolished the old DSC

అనుకున్నట్లే మెగా డీఎస్పీ పై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్ర బాబు

డిసెంబర్ నెల ఆఖరిలోపు మెగా డీఎస్పీ పూర్తి

Trinethram News : అమరావతి :

గత ప్రభుత్వం వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది.
16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది.

గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం పూర్తీ స్థాయిలో వెలువడనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The new government abolished the old DSC