ఇండోర్ వెళ్లిపోయిన మోనాలిసా!
Trinethram News : నిన్న కొందరు దుండగులు వెంటపడి ఇబ్బందిపెట్టడంతో ఇండోర్ వెళ్లిపోయిన మోనాలిసా.
పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తన వల్ల మహాకుంభమేళా డిస్టర్బ్ అవుతోందని తన వల్ల తన కుటుంబం ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఊరికి వెళ్లిపోతున్నట్లు చెప్పిన మోనాలిసా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App