TRINETHRAM NEWS

తేదీ : 24/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ చిప్ బొమ్మిడి. నారాయణ అస్వస్థతకు గురవడం జరిగింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను భీమవరంలో ప్రవేట్ వైద్యశాలకు తరలించగా వైద్య పరీక్షల అనంతరం టైఫాడ్ అని వైద్యులు నిర్ధారించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Narayana